ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాల్తేరు వీరయ్య నుండి స్పెషల్ పోస్టర్ రిలీజ్ ..!!

cinema |  Suryaa Desk  | Published : Sun, Nov 06, 2022, 12:26 PM

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 153వ చిత్రం "వాల్తేరు వీరయ్య". బాబీ డైరెక్షన్లో ఔటండౌట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.


తాజాగా ఈ సినిమా నుండి ఒక స్పెషల్ సర్ప్రైజింగ్ పోస్టర్ విడుదలైంది. ఇందులో విలన్గా నటిస్తున్న బాబీ సింహాకు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలుపుతూ, చిత్రబృందం ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది. ఈ సినిమాలో బాబీ సింహ సొలొమన్ సీసర్ అనే పాత్రలో నటిస్తున్నారు.


రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో మాస్ రాజా రవితేజ కీలకపాత్రను పోషిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa