ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'అలిపిరికి అల్లంతదూరంలో' నుండి లిరికల్ అప్డేట్ ..!!

cinema |  Suryaa Desk  | Published : Fri, Nov 04, 2022, 12:07 PM

ఆనంద్ జే దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రం "అలిపిరికి అల్లంతదూరంలో". ఇందులో రావణ్ రెడ్డి నిట్టూరు, నిఖితా అలిశెట్టి హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు.


కొంచెంసేపటి క్రితమే ఈ సినిమా నుండి సెకండ్ లిరికల్ అప్డేట్ వచ్చింది. తెలుపనా అనే బ్యూటిఫుల్ సాంగ్ ను ఈ రోజు మధ్యాహ్నం 03:35 నిమిషాలకు విడుదల చెయ్యబోతున్నట్టు తెలుపుతూ స్పెషల్ పోస్టర్ ను విడుదల చేసారు.


కాస్కేడ్ పిక్చర్స్ పతాకంపై రమేష్, రాజేంద్ర రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా నవంబర్ 18న థియేటర్లలో విడుదల కాబోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa