యాంకర్ సుధీర్ హీరోగా నటించిన సినిమా 'గాలోడు'. ఈ సినిమాకి రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో గెహనా సిప్పి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాని సంస్కృతి ఫిలిమ్స్ బ్యానర్ నిర్మించింది.ఈ సినిమాకు భీమ్స్ సంగీతం అందించారు. తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను రేపు ఉదయం తొమ్మిదింటికి రిలీజ్ చేయనున్నటు చిత్రబృందం తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa