ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆలీ తరవాత ఈ నటుడికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కీలకపదవి

cinema |  Suryaa Desk  | Published : Thu, Nov 03, 2022, 04:58 PM

రీసెంట్గానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కమెడియన్ ఆలీకి ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా చైర్ పర్సన్ పదవిని కట్టబెట్టిన విషయం తెలిసిందే. ఈ విషయం ఇంకా జనాలు మరిచిపోకముందే మరొక నటుడికి మరొక కీలకపదవితో సత్కరించింది జగన్ ప్రభుత్వం.


ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవికి సీనియర్ నటుడు పోసాని కృష్ణమురళి గారిని ఏపీ ప్రభుత్వం నియమించిందని తాజా వార్త. త్వరలోనే ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడనుంది.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa