ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సుకుమార్ తో రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ.. నిజమేనా ??

cinema |  Suryaa Desk  | Published : Wed, Nov 02, 2022, 07:10 PM

జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా లేదనేసరికి ఆ మూవీ డైరెక్టర్ గా ఎవరు వ్యవహరిస్తారనే విషయంపై అంతటా ఆసక్తి నెలకొంది.


లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం, RRR రిలీజ్ కి ముందే క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తో రామ్ చరణ్ ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వినికిడి. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి పది నిమిషాల ఫుటేజ్ కూడా రెడీ గా ఉందంట. అంటే సుకుమార్ డైరెక్షన్లో రామ్ చరణ్ నటించబోయే సినిమాకు సంబంధించి కొంతమేర షూటింగ్ కూడా పూర్తయినట్టు తెలుస్తుంది. ఈ మేరకు మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. చూడాలి మరి, ఈ విషయంలో ఎంతవరకు నిజముందో..!!






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa