ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓటిటిలోకూడా "కృష్ణ వ్రింద విహారి"కి అమేజింగ్ రెస్పాన్స్

cinema |  Suryaa Desk  | Published : Wed, Nov 02, 2022, 04:18 PM

యువహీరో నాగశౌర్య నటించిన కొత్త సినిమా "కృష్ణ వ్రింద విహారి".  అనీష్ R కృష్ణ డైరెక్షన్లో రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రంలో షెర్లీ సెటియా హీరోయిన్ గా నటించింది. రాధికా శరత్ కుమార్, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, సత్య, అన్నపూర్ణమ్మ తదితరులు కీలకపాత్రలు పోషించారు.


ప్రేక్షకులను విశేషంగా అలరించిన ఈ సినిమా నాగశౌర్యకు గ్రాండ్ సక్సెస్ ను తెచ్చిపెట్టింది. రీసెంట్గా ఓటిటిలోకి అడుగుపెట్టిన ఈ సినిమా గత వారం రోజుల నుండి నెట్ ఫ్లిక్స్ ఇండియా టాప్ 10 సినిమాలలో ట్రెండ్ అవుతున్నది. ఇండియా మొత్తమ్మీద #1 పొజిషన్లో దూసుకుపోతుంది.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa