అడివిశేష్ న్యూ మూవీ "హిట్ 2" టీజర్ కి డేట్ ఫిక్స్ అయ్యిందని తెలుసు కదా. లేటెస్ట్ గా మేకర్స్ టీజర్ రిలీజ్ టైం ను ఫిక్స్ చేస్తూ, స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసారు. ఈ మేరకు రేపు ఉదయం 11:07 నిమిషాలకు హిట్ 2 టీజర్ ప్రేక్షకులను పలకరించబోతుంది.
వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్ పై నాచురల్ స్టార్ నాని నిర్మిస్తున్న ఈ సినిమాకు శైలేష్ కొలను డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. జాన్ స్టీవర్ట్ యేడూరి సంగీతం అందిస్తుండగా, గారి BH ఎడిటర్ గా పని చేస్తున్నారు.
పోతే, డిసెంబర్ 2వ తేదీన హిట్ 2 గ్రాండ్ రిలీజ్ కావడానికి రెడీ అవుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa