ధనుష్ నటిస్తున్న కొత్త చిత్రం "వాతి". వెంకీ అట్లూరి డైరెక్షన్లో తెలుగు, తమిళ ద్విభాషచిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా డిసెంబర్ 2న గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. సంయుక్తా మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.
లేటెస్ట్ గా జీవీ ప్రకాష్ కుమార్ గారు వాతి/ సార్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ పై బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ వారంలోనే ఫస్ట్ సింగిల్ ఎనౌన్స్మెంట్ ఉంటుందని చెప్పి ట్వీట్ చేసారు. ఈ పాటకు ధనుషే లిరిక్స్ అందించారు.
సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa