నవీన్ చంద్ర, దివ్య పిళ్ళై జంటగా, శ్రీనివాసరాజు డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం "తగ్గేదేలే". భద్ర ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రేమ్ కుమార్ పాండే, అఖిలేష్ రెడ్డి, సుబ్బా రెడ్డి ఈ సినిమాను నిర్మించారు.
తాజాగా ఈ సినిమా నుండి ఇదే ఇదే అనే రొమాంటిక్ మెలోడీ విడుదల కాబోతుందంటూ మేకర్స్ స్పెషల్ పోస్టర్ తో ఎనౌన్స్ చేసారు. నవంబర్ 2వ తేదీన ఈ పాట రిలీజ్ కాబోతుంది.
పోతే, ఇరు తెలుగు రాష్ట్రాలలో నవంబర్ 4వ తేదీన ఈ సినిమా విడుదల కావడానికి రెడీగా ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa