ఎన్టీఆర్ 30 సినిమాపై ఒక్క ఎనౌన్స్మెంట్ టీజర్ తప్పించి ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ అప్డేట్స్ లేకపోవడంతో ఇక, ఈ సినిమా అటకెక్కిందనే అనుకుంటున్నారు. కానీ, ఆశ్చర్యకరంగా ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు సైలెంట్ గా, శరవేగంగా జరుగుతున్నాయని తాజా సమాచారం మేరకు తెలుస్తుంది.
డైరెక్టర్ కొరటాల శివ, DOP రత్నవేలు, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ ... ఈ ముగ్గురు కలిసి NTR 30 సినిమా కోసం రాత్రి పగలు కష్టపడి పని చేస్తున్నారట. ప్రీ ప్రొడక్షన్ పనులను మాస్సివ్ రేంజులో కానిస్తున్నారట. సో, అతి త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే ఛాన్సులు భేషుగ్గా కనిపిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa