పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాముడిగా నటించిన సినిమా 'ఆదిపురుష్'. ఈ సినిమాకి ఓమ్ రౌత్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కృతి సనన్ సీత పాత్రలో నటించారు. సంక్రాంతికి విడుదల చేయాలనుకున్న ఈ సినిమాని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయనున్నారు. అయితే చిత్రబృందం నుండి ఇంకా అధికారిక ప్రకటన లేదు, కానీ వాయిదా దాదాపు ఖాయం అని ఫిల్మ్ నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో రావణుడు పాత్రలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ నటించాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa