స్టార్ హీరోయిన్ సమంత 'మయోసైటిస్' అనే అరుదైన వ్యాధి బారిన పడింది. దీంతో స్టార్ హీరోలు, అభిమానులు ఆమె కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ తరుణంలో ఆమె అనారోగ్యంపై అఖిల్ అక్కినేని స్పందించాడు. 'డియర్ సామ్.. అందరి ప్రేమాభిమానాలే నీకు మరింత బలాన్నిస్తాయి' అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అయితే ఆమె మాజీ భర్త నాగచైతన్య ఇంకా స్పందించలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa