తెలుగులో ప్రస్తుత బిగ్ బాస్ సీజన్ రోజు రోజుకూ ఆసక్తిదాయకంగా మారుతోంది. ఇందులో పాల్గొన్న కంటెస్టెంట్ ఇనయా సుల్తానా తన గురించి హౌస్‌మేట్స్‌కు ఓ సీక్రెట్ వెల్లడించింది. తనకు వంట అస్సలు రాదని తెలిపింది. చివరి సారిగా తన తండ్రికి వండి పెట్టానని, అయితే ఆయనకు గుండె పోటు వచ్చిందని గుర్తు చేసుకుంది. అప్పటి నుంచి తాను వంట చేయనని, చేసినా ఎవరూ తినరని చెప్పింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa