ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు విడుదల కాబోతున్న అషురెడ్డి "ఫోకస్"

cinema |  Suryaa Desk  | Published : Thu, Oct 27, 2022, 06:45 PM

సోషల్ మీడియా ఆపై బుల్లితెర లో బాగా పాపులరైంది అషురెడ్డి. ఆమె హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం "ఫోకస్". విజయ్ శంకర్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు.


సూర్య తేజ డైరెక్షన్లో న్యూ ఏజ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా రేపే థియేటర్లకు రాబోతుంది. సుహాసిని మణిరత్నం, భాను చందర్, రఘుబాబు, జీవ, షాయాజీ షిండే, భరత్ రెడ్డి, సూర్య భగవాన్ కీలకపాత్రల్లో నటించారు. రిలాక్స్ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మింపబడుతున్న ఈ సినిమాకు వినోద్ యాజమాన్య సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa