అల్లు శిరీష్, అను ఇమ్మానుయేల్ జంటగా నటిస్తున్న చిత్రం "ఊర్వశివో రాక్షసివో". ఎప్పుడైతే ఈ మూవీ టీజర్ విడుదలైందో, ఇక అప్పటి నుండి ఈ మూవీ ప్రేక్షకుల్లో పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసింది. దానికి తగ్గట్టుగా ఇప్పటివరకు విడుదలైన లిరికల్ సాంగ్స్ అద్భుతంగా ఉండడంతో ఈ సినిమాపై అందరూ స్పెషల్ ఇంట్రెస్ట్ ను చూపిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా నుండి నాల్గవ లిరికల్ సాంగ్ కు సంబంధించిన అప్డేట్ వచ్చింది. ఈ రోజు సాయంత్రం ఆరింటికి 'సీతాకోకచిలుక' లిరికల్ సాంగ్ ను విడుదల కాబోతుందని పేర్కొంటూ, ఈ పాట ప్రోమోను విడుదల చేసారు.
రాకేష్ శశి డైరెక్షన్లో రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా నవంబర్ 4వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa