ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రియదర్శి విడుదల చెయ్యనున్న "హరికథ" మూవీ సాంగ్

cinema |  Suryaa Desk  | Published : Wed, Oct 26, 2022, 10:39 AM

కిరణ్, లావణ్య రెడ్డి జంటగా నటిస్తున్న చిత్రం "హరికథ". అనుదీప్ రెడ్డి డైరెక్షన్లో డిఫరెంట్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాను ఐరావత సినీ కలర్స్ బ్యానర్ పై రంజిత్ కుమార్ గౌడ్, వివేకానంద, రఘు, గోరా కవిత నిర్మిస్తున్నారు. మహావీర్ సంగీతం అందిస్తున్నారు.


తాజాగా ఈ సినిమా నుండి మేకర్స్ లిరికల్ అప్డేట్ ఇచ్చారు. రేపు సాయంత్రం 04:05 నిమిషాలకు ఈ సినిమా నుండి పిల్లా నీ చేతి గాజులు అనే లిరికల్ సాంగ్ ను రిలీజ్ చెయ్యబోతున్నట్టు స్పెషల్ పోస్టర్ ద్వారా తెలిపారు. పోతే, ఈ సాంగ్ ను నటుడు ప్రియదర్శి విడుదల చెయ్యనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa