జి.సూర్యతేజ దర్శకత్వంలో సుహాసిని,భానుచందర్, విజయ్ శంకర్ మరియు అషురెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'ఫోకస్'.ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. ఈ సినిమాలో అషురెడ్డి పోలీస్ పాత్రలో నటించింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని హీరో శ్రీకాంత్ రిలీజ్ చేసారు. ఈ సినిమాని రిలాక్స్ మూవీ మేకర్స్ బ్యానర్ నిర్మించింది. ఈ సినిమా అక్టోబర్ 28న థియేటర్లో రిలీజ్ కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa