నవీన్ చంద్ర, దివ్య పిళ్ళై జంటగా, శ్రీనివాసరాజు డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం "తగ్గేదేలే". భద్ర ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రేమ్ కుమార్ పాండే, అఖిలేష్ రెడ్డి, సుబ్బా రెడ్డి ఈ సినిమాను నిర్మించారు.
తాజాగా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ విడుదల చేసారు. పదేళ్ల తదుపరి దండుపాళ్యం బ్యాచ్ ఈ సినిమాతో మరోసారి బిగ్ స్క్రీన్ ఎంట్రీ ఇవ్వబోతుంది. క్రైం యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ మూవీ టీజర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది.
పోతే, నవంబర్ 4వ తేదీన ఈ చిత్రం విడుదల కావడానికి రెడీ అవుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa