స్టార్ హీరోయిన్ సమంత నటిస్తున్న పాన్ ఇండియా ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీ "యశోద". హరి శంకర్, హరీష్ నారాయణ్ డైరెక్ట్ చేస్తున్న ఈ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ నవంబర్ 11వ తేదీన పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతుంది.
ఈ నేపథ్యంలో యశోద ట్రైలర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ రంగం సిద్ధం చేసారు. అక్టోబర్ 27వ తారీఖున సాయంత్రం 05:36 నిమిషాలకు యశోద ట్రైలర్ విడుదల కాబోతుంది. పోతే, కొంచెంసేపటి క్రితమే యశోద మేకర్స్ మరొక కీలకప్రకటన చేసారు. యశోద కన్నడ ట్రైలర్ ను స్టార్ హీరో రక్షిత్ శెట్టి విడుదల చెయ్యబోతున్నట్టు అధికారిక పోస్టర్ ను విడుదల చేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa