2017లో వచ్చిన మఫ్టీ సినిమా డైరెక్ట్ చేసి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు కన్నడ డైరెక్టర్ నార్తన్. మెగాపవర్ స్టార్ రాంచరణ్ తో నార్తన్ ఒక సినిమా చెయ్యబోతున్నట్టు, ఇందుకు సంబంధించిన కథా చర్చలు వీరిరువురి మధ్య జరుగుతున్నట్టు ఎప్పటినుండో వార్తలు వస్తున్నాయి. ఈ చర్చలు తాజాగా ఒక కొలిక్కి వచ్చినట్టు తెలుస్తుంది. నార్తన్ చెప్పిన ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్టోరీకి రాంచరణ్ ఇంప్రెస్ అయ్యి, సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్.
జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి తో రాంచరణ్ మూవీ ఉందో? లేదో ? సరిగా క్లారిటీ లేకపోవడంతో చెర్రీ - నార్తన్ ప్రాజెక్ట్ పట్ల ప్రేక్షకులు విశేష ఆసక్తిని కనబరుస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa