నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం అయ్యప్పస్వామి మాల ధారణ లో ఉన్నారు. దీపావళి సెలెబ్రేషన్స్ ను నాని కుటుంబసభ్యులతో ఎంతో సంతోషంగా జరుపుకున్నారు.
ఈ మేరకు ఒక పిక్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. ఇందులో నాని జున్నుతో టపాకాయలను కాల్పిస్తూ ఉంటారు. జున్ను అంటే, నాని వన్ అండ్ ఓన్లీ సన్ అర్జున్. ఈ పిక్ ఎంత క్యూట్ గా ఉందో..!!
సినిమాల విషయానికొస్తే, నాని ప్రస్తుతం తొలి పాన్ ఇండియా ప్రాజెక్ట్ "దసరా" షూటింగ్ తో బిజీగా ఉన్నారు. మరే కొత్త ప్రాజెక్టులను నాని ఇప్పటివరకు అంగీకరించలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa