విజయ్ శంకర్, అషురెడ్డి జంటగా నటిస్తున్న చిత్రం "ఫోకస్". సూర్య తేజ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. సుహాసిని మణిరత్నం, భాను చందర్, రఘుబాబు, జీవ, షాయాజీ షిండే, భరత్ రెడ్డి, సూర్య భగవాన్ కీలకపాత్రల్లో నటించారు.
తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదలయింది. న్యూ ఏజ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా విడుదలైన ఈ ట్రైలర్ సినిమాపై మంచి అంచనాలను ఏర్పరిచింది
రిలాక్స్ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మింపబడుతున్న ఈ సినిమాకు వినోద్ యాజమాన్య సంగీతం అందించారు. ప్రభాకర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. పోతే, అక్టోబర్ 28వ తేదీన ఈ మూవీ విడుదల కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa