ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కు అడివిశేష్ "మేజర్"

cinema |  Suryaa Desk  | Published : Sat, Oct 22, 2022, 03:12 PM

టాలీవుడ్ యువహీరో అడవిశేష్ నటించిన తొలి పాన్ ఇండియా సినిమా "మేజర్" ఇటీవలే థియేటర్లలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. విడుదలైన ప్రతి చోటా ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు.


తాజాగా ఈ సినిమా 53వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా కు అఫీషియల్ గా సెలెక్ట్ అయినట్టు శేష్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ముంబై దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ గా తెరకెక్కిన ఈ సినిమాకు శశికిరణ్ తిక్క దర్శకుడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa