మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటించిన సినిమా 'ఆర్ఆర్ఆర్'. ఈ సినిమాకి రాజమౌళి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఇండియాలో విడుదలై మంచి విజయం సాధించింది. తాజాగా ఈ సినిమా జపనీస్ భాషలో కూడా విడుదలవుతోంది. ఈ సినిమా ప్రొమోషన్స్ లో భాగంగా చిత్రబృందం జపాన్ రాజధాని టోక్యోలో పర్యటిస్తోంది. మూవీ టీమ్ టోక్యోలో మీడియా ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సినిమా ప్రొమోషన్స్ లో ఎన్టీఆర్ జపాన్ భాషలో మాట్లాడి అక్కడి ప్రజలను ఆకట్టుకున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa