ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగపతిబాబు "రుద్రంగి" నుండి లేటెస్ట్ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Fri, Oct 21, 2022, 07:41 PM

టాలీవుడ్ సీనియర్ హీరో, విలక్షణ నటుడు జగపతిబాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం "రుద్రంగి". ఈ సినిమాను అజయ్ సామ్రాట్ డైరెక్ట్ చేస్తున్నారు. ఆశిష్ గాంధీ, గానవి లక్ష్మణ్, విమలా రామన్, మమతా మోహన్ దాస్, కాలకేయ ప్రభాకర్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.


తాజాగా ఈ సినిమా నుండి మేకర్స్ బిగ్ అప్డేట్ ఇచ్చారు. రేపు సాయంత్రం ఐదున్నరకు ఈ సినిమా నుండి గార్జియస్ మరియు రాయల్ సర్ప్రైజ్ రివీల్ కాబోతుందని పేర్కొన్నారు.


రసమయి ఫిలిమ్స్ బ్యానర్ పై బాలకిషన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. జగపతి బాబు ఈ సినిమాలో భీంరావు దొర పాత్రలో నటిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa