ట్రెండింగ్
Epaper    English    தமிழ்

 #జపాన్ : సతీమణితో కలిసి RRR చూసేందుకు రెడీ ఐన తారక్

cinema |  Suryaa Desk  | Published : Fri, Oct 21, 2022, 04:07 PM

అక్టోబర్ 21న అంటే ఈ రోజే జపాన్ లో RRR మూవీ రిలీజ్ కాబోతుంది. ఈ మేరకు కొన్ని రోజుల నుండి RRR డైరెక్టర్ రాజమౌళి, హీరోలు తారక్, చెర్రీ కలిసి వరస ప్రచార కార్యక్రమాల్లో పాల్గొని సినిమాకు తగినంత బజ్ క్రియేట్ చేసారు.


జపాన్ లో ఈ రోజు జరుగుతున్న RRR ప్రీమియర్స్ కి తారక్, ఆయన సతీమణి లక్ష్మి ప్రణతి తో కలిసి హాజరయ్యారు. ఈ మేరకు వారిద్దరూ కలిసి దిగిన ఫోటోను తారక్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసారు. ప్రస్తుతం ఈ చూడముచ్చటైన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa