మంచు విష్ణు హీరోగా నటించిన సినిమా 'జిన్నా'. ఈ సినిమాకి సూర్య దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో పాయల్ రాజపుత్, సన్నీ లియోన్ హీరోయిన్లుగా నటించారు. తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది.సెన్సార్ బోర్డు ఈ సినిమాకి యు/ఎ సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ సినిమాని ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై మంచు విష్ణు నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 21న రిలీజ్ కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa