కన్నడ నటుడు రిషబ్ శెట్టి డైరెక్ట్ చేసి, లీడ్ రోల్ లో నటించిన చిత్రం "కాంతార". ప్రఖ్యాత కన్నడ సినీ నిర్మాణసంస్థ హోంబలే ఫిలిమ్స్ నిర్మించిన ఈ చిత్రం కన్నడలో బ్లాక్ బస్టర్ హిట్ కలెక్షన్లను రాబడుతోంది. నిన్ననే ఇతర భాషల్లో కూడా విడుదలై చాలా మంచి రివ్యూలను, కలెక్షన్లను అందుకుంటుంది.
తాజాగా ఈ సినిమా చాలా బాగుందంటూ హీరోయిన్ అనుష్క శెట్టి ట్వీట్ చేసారు. కాంతార చాలా చాలా బాగా నచ్చింది. చిత్రబృందానికి నా హార్దిక శుభాకాంక్షలు... మీరంతా ఎంతో అద్భుతంగా నటించారు.... అంటూ స్వీటీ ఎంతో స్వీట్ గా ట్వీట్ చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa