కళ్యాణ్ రామ్ హీరోగా గ్రాండ్ విజువల్స్, హై టెక్నికల్ వాల్యూస్ ఉన్న సోషల్ ఫాంటసీ మూవీ బింబిసార ఇటీవల విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ ద్విపాత్రాభినయం చేయగా, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై హరికృష్ణ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. యువ దర్శకుడు మల్లిడి వశిష్ట ఈ సినిమా ద్వారా దర్శకుడిగా అరంగేట్రం చేసి మొదటి సినిమాతోనే బెస్ట్ హిట్ కొట్టాడు. మరియు ఈ చిత్రం ఈ నెల 21న ప్రముఖ OTT మీడియం జి5 ద్వారా విడుదల కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa