అల్లు శిరీష్ హీరోగా నటించిన సినిమా 'ఊర్వశివో రాక్షసివో'. ఈ సినిమాకి రాకేష్ శశి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో అను ఇమ్మానుయేల్ హీరోయినిగా నటించింది. ఈ సినిమా నుండి అక్టోబర్ 17న 'మాయారే' అనే పాటను మేకర్స్ విడుదల చేయనున్నారు. కొద్దిసేపటి క్రితం ఈ పాట ప్రోమో విడుదలైంది. ఈసినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. ఈ సినిమా నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa