తేజ డైరెక్షన్ లో వస్తోన్న 'అహింస' సినిమా టీజర్ గురువారం విడుదలైంది. ఈ సినిమాతో దగ్గుబాటి అభిరామ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాలో గీతికా తివారీ హీరోయిన్ గా నటిస్తోంది. త్వరలో ఈ సినిమా విడుదల కానుంది. రజత్ బేడీ, సదా, రవి కాలే, కమల్ కామరాజు తదితరులు ఈ సినిమాలో కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఆర్పీ పట్నాయక్ సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa