యంగ్ హీరో విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్ జంటగా, కోలీవుడ్ డైరెక్టర్ అశ్వత్ మరిముత్తు డైరెక్షన్లో తెరకెక్కిన రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ "ఓరి దేవుడా".
విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 21వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో మేకర్స్ ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేసారు. రేపు మధ్యాహ్నం 3 గంటల నుండి హైదరాబాద్ లోని AMB సినిమాస్ స్క్రీన్ 6లో ఓరి దేవుడా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa