ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'పొన్నియిన్ సెల్వన్' తెలుగు థియేట్రికల్ బిజినెస్

cinema |  Suryaa Desk  | Published : Sat, Oct 01, 2022, 07:43 PM

కోలీవుడ్ సినిమాలలో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో మణిరత్నం 'పొన్నియిన్ సెల్వన్' ప్రాజెక్ట్‌ ఒకటి. పొన్నియిన్ సెల్వన్: పార్ట్ 1 సెప్టెంబర్ 30, 2022న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ భారీ బడ్జెట్ పీరియడ్ మూవీలో కార్తీ, విక్రమ్, జయం రవి ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్‌ని అందిస్తున్నారు. 250 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాని మద్రాస్ టాకీస్‌తో కలిసి లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది.


'పొన్నియన్ సెల్వన్' థియేట్రికల్ బిజినెస్ ::::
నైజాం : 2.20 కోట్లు
సీడెడ్ : 1.85 కోట్లు
ఉత్తరాంధ్ర : 1.10 కోట్లు
ఈస్ట్ : 0.36 కోట్లు
వెస్ట్ : 0.32 కోట్లు
గుంటూరు : 0.60 కోట్లు
కృష్ణా : 0.75 కోట్లు
నెల్లూరు : 0.30 కోట్లు
టోటల్ కలెక్షన్స్ : 8.48 కోట్లు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa