తమిళ్ స్టార్ చియాన్ విక్రమ్ హీరోగా నటించిన సినిమా 'కోబ్రా'. ఈ సినిమాకి అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయినిగా నటించింది. ఈ సినిమా ఆగస్టు 31న విడుదలైంది. తాజాగా ఈ సినిమా ఓటిటిలో ప్రసారం కానుంది.ఈ సినిమా ప్రముఖ ఓటిటి సంస్థ 'సోనీ లివ్' లో సెప్టెంబర్ 28 నుండి స్ట్రీమింగ్ కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa