నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన 'ది ఘోస్ట్' సినిమా వచ్చే నెల 5వ తేదీన రిలీజ్ కానుంది. ఈ క్రమంలో ఈనెల 25తేదీన కర్నూల్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. అయితే, ఈ ఈవెంట్ కు నాగార్జునకు సపోర్ట్ గా ఇద్దరు కొడుకులు నాగచైతన్య, అఖిల్ హాజరవుతున్నట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa