ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సెప్టెంబర్ 28 నుండి విక్రమ్ "కోబ్రా" డిజిటల్ స్ట్రీమింగ్ ..?

cinema |  Suryaa Desk  | Published : Fri, Sep 23, 2022, 06:53 PM

కోలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్రమ్ నుండి ఇటీవలే ప్రేక్షకులను పలకరించిన చిత్రం "కోబ్రా". శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి జ్ఞానముత్తు డైరెక్షన్ చేసారు.
ఆగస్టు 31వ తేదీన విడుదలైన ఈ చిత్రం డీసెంట్ కలెక్షన్లను రాబడుతుంది. ఐతే, లేటెస్ట్ గా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ పై ఇంటరెస్టింగ్ అప్డేట్ వినబడుతుంది. అదేంటంటే, సెప్టెంబర్ 28 నుండి ప్రముఖ ఓటిటి సోనీ లివ్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ మేరకు త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa