ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"ది ఘోస్ట్" ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అక్కినేని వారసులు

cinema |  Suryaa Desk  | Published : Fri, Sep 23, 2022, 12:28 PM

టాలీవుడ్ కింగ్ నాగార్జున నుండి రాబోతున్న కొత్త చిత్రం "ది ఘోస్ట్". ప్రవీణ్ సత్తారు డైరెక్ట్ చేసిన ఈ మూవీలో సోనాల్ చౌహన్ హీరోయిన్ గా నటిస్తుంది.
దసరా కానుకగా అక్టోబర్ ఐదవ తేదీన విడుదల కాబోతున్న ఈ మూవీ సెప్టెంబర్ 25వ తేదీన కర్నూల్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకోనుంది. లేటెస్ట్ అప్డేట్  ప్రకారం, ఈ ఈవెంట్ కు అక్కినేని వారసులు నాగచైతన్య, అఖిల్ హాజరు కాబోతున్నారట. ఈ విషయమై ఇవాళ, రేపట్లో అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రాబోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa