ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'శాకుంతలం' రిలీజ్ డేట్ ప్రకటన

cinema |  Suryaa Desk  | Published : Fri, Sep 23, 2022, 10:35 AM

గుణశేఖర్ డైరెక్షన్ లో సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న 'శాకుంతలం' సినిమా రిలీజ్ డేట్ ను శుక్రవారం ప్రకటించారు. ఈ సినిమాను ఈ ఏడాది నవంబర్ 4న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు తెలిపారు. దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్‌ వర్క్స్‌ బ్యానర్‌ పై నీలిమ గుణ నిర్మిస్తున్న ఈ సినిమాలో సమంతతో పాటు దేవ్ మోహన్, అదితి బాలన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa