ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆసక్తిని రేకెత్తిస్తున్న "గీతసాక్షిగా" టీజర్

cinema |  Suryaa Desk  | Published : Thu, Sep 22, 2022, 08:17 PM

బుల్లితెర నటుడు ఆదర్శ్ హీరోగా నటిస్తున్న చిత్రం 'గీతసాక్షిగా'. చిత్ర శుక్ల ఫిమేల్ లీడ్ లో నటిస్తుంది. రూపేష్ శెట్టి, శ్రీకాంత్ అయ్యంగార్, భరణి శంకర్, జయలలిత తదితరులు ఈ సినిమాలో కీలకపాత్రలు పోషిస్తున్నారు.
వాస్తవ సంఘటనల ఆధారంగా ఆంథోనీ మట్టిపల్లి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. చేతన్ రాజ్ ఈ సినిమాకు కథను అందించడమే కాక నిర్మాతగా కూడా వ్యవహరించారు.
పోస్టర్లతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ మూవీ నుండి లేటెస్ట్ గా టీజర్ రిలీజ్ అయ్యింది. సొసైటీలో మహిళలకు ఎదురైన చేదు సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ మూవీ టీజర్ తో పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa