'గీత సాక్షిగా' మూవీ నుండి న్యూ అప్డేట్ వచ్చింది.చేతన్ రాజ్ ఫిలిమ్స్ పతాకంపై 'గీత సాక్షిగా' అనే సినిమా రూపొందుతోంది. ఆంథోని మట్టిపల్లి దర్శకత్వంలో చేతన్ రాజ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. గోపీ సుందర్ సంగీతం అందించిన ఈ సినిమా టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa