ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన "కెప్టెన్ మిల్లర్"

cinema |  Suryaa Desk  | Published : Thu, Sep 22, 2022, 04:51 PM

జూలై నెలలో అధికారికంగా ప్రకటింపబడిన ధనుష్ "కెప్టెన్ మిల్లర్" మూవీ నేడు పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం అయ్యింది. ఇకపై రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.
ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ కీరోల్ లో నటిస్తుండగా, ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. నివేదితా సతీష్ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్న ఈ సినిమాకు అరుణ్ మాతేశ్వరన్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.
జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని సత్యజ్యోతి ఫిలిమ్స్ సంస్థ నిర్మిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa