నాగార్జున నటించిన ది ఘోస్ట్ మూవీ యాక్షన్ ప్యాక్డ్ ప్రమోషనల్ కంటెంట్ కు ప్రేక్షకులు ఎంతగా ఎక్జయిట్ అయ్యారో, లేటెస్ట్ గా విడుదలైన రొమాంటిక్ సింగిల్ 'వేగం' పాటకు కూడా అంతేలా ఎక్జయిట్ అవుతున్నారు. ఇటీవల యూట్యూబులో విడుదలైన ఈ లిరికల్ సాంగ్ కు 4 మిలియన్ వ్యూస్, 16కే లైక్స్ వచ్చాయంటే ఈ సాంగ్ క్రేజ్ ఏంటో అర్ధమవుతుంది.
కింగ్ నాగార్జున, సోనాల్ చౌహన్ జంటగా నటించిన ఈ హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాకు ప్రవీణ్ సత్తారు దర్శకుడు. భరత్ సౌరభ్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్ ఐదవ తేదీన విడుదల కు రెడీ గా ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa