స్టార్ డైరెక్టర్ మణిరత్నం తన డ్రీమ్ ప్రాజెక్టు 'పొన్నియన్ సెల్వన్' గురించి ప్రమోషన్స్ లో ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. తొలి పార్ట్ విడుదలైన 6-9 నెలల లోపే సెకండ్ పార్ట్ కూడా రిలీజ్ చేస్తామని వెల్లడించాడు. దీంతో పొన్నియన్ సెల్వన్-1 ఈనెల 30న రిలీజ్ అవుతుండగా.. రెండో భాగం వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇందులో విక్రమ్, కార్తీ, ఐశ్వర్యరాయ్, త్రిష నటిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa