రేపు తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ది లైఫ్ ఆఫ్ ముత్తు నుండి లేటెస్ట్ గా మల్లెపూవు అనే లిరికల్ సాంగ్ విడుదలైంది. AR రెహ్మాన్ స్వరపరిచిన ఈ పాటను పూజ ఆలపించగా, కృష్ణకాంత్ లిరిక్స్ అందించారు.
గౌతమ్ వాసుదేవ్ మీనన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో శింబు హీరోగా నటించారు. తమిళంలో వెందు తనిందతుకాదు గా నిన్నే విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.
తెలుగులో ఈ సినిమాను స్రవంతి రవికిషోర్ గారు సమర్పిస్తున్నారు. సిద్ధి ఇద్నాని హీరోయిన్ గా నటిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa