బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందిన బ్రహ్మాస్త్రపై కంగనా ఫైర్ అయ్యారు. ఈ చిత్రం తీయడానికి 12ఏళ్లు పట్టిందని, 400రోజులు సినిమాను చిత్రీకరించినట్లు తెలిపింది. 85మంది అసిస్టెంట్ డైరెక్టర్లు, 14మంది సినిమాటోగ్రాఫర్లను మార్చారని, రూ. 600 కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తే అట్టర్ ఫ్లాప్ అయ్యిందని షాకింగ్ కామెంట్స్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa