చియాన్ విక్రమ్ నటించిన 'కోబ్రా' ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈమూవీ లెంగ్ ఎక్కువగా ఉండటంతో విమర్శలు వచ్చాయి. సినిమా 3 గంటల 3 నిమిషాలు ఉంది. దీంతో ప్రేక్షకుల అభిప్రాయం మేరకు సినిమా లెంగ్ ను 20 ని. ట్రిమ్ చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. ఈరోజు సాయంత్రం నుంచి కొత్త వర్షన్ థియేటర్లలో అందుబాటులోకి రానుంది. ట్రిమ్ చేశాక మూవీ 2.43 గంటలకు తగ్గింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa