ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విచారణలో నోరు విప్పని రణ్ వీర్

cinema |  Suryaa Desk  | Published : Thu, Sep 01, 2022, 05:48 PM

న్యూడ్ ఫోటో షూట్ కేసులో ఇటీవల ముంబై పోలీసుల ఎదుట విచారణకు హాజరైన రణ్ వీర్ సింగ్ చాలా ప్రశ్నలకు నోరు విప్పలేదని సమాచారం. ఫొటోషూట్ పరిణామాలపై తనకు అవగాహన లేదని చెప్పాడట. అవసరమైతే మరోసారి సమన్లు ఇచ్చి విచారణకు పిలుస్తామని చెప్పి అధికారులు అతన్ని పంపించారు. కాగా, ఈ కేసులో మీడియాకు ఎలాంటి ప్రకటనలు ఇవ్వొద్దని, ఏదైనా పోలీసులకే చెప్పాలని న్యాయవాదులు రణ్ వీర్ కు సూచించినట్లు సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa