టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున బర్త్ డే సందర్భంగా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ విషెస్ తెలియజేశాడు. ' హే నాగార్జున.. ప్రతి ఒక్కరూ వయసులో పెద్దవారవుతారు.కానీ, మీరు యంగ్ గా అవుతున్నారు. దీని రహస్యం నాకు తెలుసు. మీకు క్లీనెస్ట్ హార్ట్ ఉండటం వల్ల ఇది సాధ్యమైంది. ప్లీజ్ మరో 100 ఏళ్లు జీవించండి మై డియర్ శివ' అని ట్వీట్ చేశాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa