ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నెటిజన్లపై సైబర్ క్రైమ్ లో అనసూయ ఫిర్యాదు

cinema |  Suryaa Desk  | Published : Mon, Aug 29, 2022, 06:54 PM

సోషల్ మీడియాలో తనపై ఆంటీ ('Aunty') అని సంభోదించడమే కాకుండా కుటుంబాన్ని లాగడాన్ని తప్పుపడుతూ యాంకర్ అనసూయ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. 'యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కేసు పెట్టొద్దు అనుకున్నాను. కానీ, ఇలా చేయక తప్పలేదు. సపోర్ట్ చేసిన సైబర్ క్రైమ్ అధికారులకు థ్యాంక్స్. ఈ కేసు విచారన మొదలవుతుంది. మీకు అప్డేట్స్ ఇస్తుంటాను. మీరు ఊహించని దానికంటే ఇది పెద్దది' అని ట్వీట్ చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa