ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అరుణ్ విజయ్ 'బార్డర్' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

cinema |  Suryaa Desk  | Published : Sat, Aug 27, 2022, 11:10 PM

అరుణ్ విజయ్ హీరోగా నటించిన సినిమా 'బార్డర్'.ఈ సినిమాకి అరివళగన్ వెంకటాచలం దర్శకత్వం వహించారు.ఈ సినిమాలో రెజీనా కసాండ్రా,స్టెఫీ పటేల్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకి సామ్ సిఎస్ సంగీతం అందించారు. ఈ సినిమాని ఆల్ ఇన్ పిక్చర్స్ మరియు 11:11 ప్రొడక్షన్స్ బ్యానర్ నిర్మించారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు చిత్ర బృందం. ఈ సినిమా అక్టోబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa